Tuesday, November 26, 2013

చనిపోయిన తరువాత(ఆత్మ)వాడుకోవటానికి దొరికే వస్తువుల కొట్టు/షాపు....ఫోటోలు

ఒక మనిషి చనిపోయిన తరువాత, ఆ మనిషి ఆత్మ బ్రతికున్న మనుష్యులు వేసుకునే వస్తువులు ధరించవని/ ధరించలేవని పలుదేశాలలో అనుకుంటారు. మనం ఆత్మకు ఆకారం ఉండదని నమ్ముతాము. కానీ జపాన్ దేశస్తులు ఆత్మలకు ఆకారాలు ఉంటాయని నమ్ముతారట. ఆత్మలకోసం, ఆత్మలు వాడుకోగలిగే వస్తువులు అమ్మే షాపు ఒకటి ఉన్నది. అక్కడ ఆత్మలకని కొన్ని వస్తువులను తయారుచేసి అమ్ముతున్నారు. ఎవరైనా చనిపోతే, వారి సమాధిలో ఈ వస్తువులను కూడా ఉంచి పూడ్చిపెడతారట. ఈ వస్తువులను ఆత్మలు ధరిస్తే అవి వాటికి ఎటువంటి హానీ కలిగించవని వారి నమ్మకం.


No comments:

Post a Comment