Monday, November 4, 2013

కేవిన్ బౌన్స్ యొక్క అద్భుత కధ....ఫోటోలు

26 సంవత్సరాల కేవిన్ బౌన్స్ 2 వ అంతస్తు నుండి ప్రమాదవసాత్తు క్రింద పడిపోయేడు. మెదడుకు బాగా దెబ్బ తగలడంతో కోమాలోకి వెళ్ళిపోయేడు. 10 రోజుల తరువాత కోమా నుండి బయటపడిన అతను మామూలు మనిషి కాలేకపోయేడు. ఆ తరువాత అతిని జీవితం ఎలా కొనసాగింది. అదే ఈ అద్భుతమైన కధ.

నేనే కేవిన్

3 సంవత్సరాల క్రితం న్యూయార్క్ లో ఒక బిజినెస్ మొదలుపెట్టేను. పక్కనున్నది నా తల్లి
మే 8, 2011 న 2 వ అంతస్తు నుండి పడిపోయేను. కోమాలోకి వెళ్ళిపోయేను.

ఐ.సి.యు లో తల్లి సేవలు

మెదడులో తగిలిన దెబ్బ
12 రోజుల తరువాత కోమా నుండి బయటకొచ్చేను. కానీ ఏమి జరిగిందో గుర్తుకు రాలేదు
నేను ఎక్కడున్నాను
4 నెలలు నేను తినలేక పోయేను, మాట్లాడలేకపోయేను,నడవలేకపొయేను

అది నరకం

నా శరీరం మీద నాకు పటుత్వంలేకపోయింది
నిదానంగా ఏమి జరిగిందో అర్ధం చేసుకున్నాను...జీవితాన్ని ఎలా గడపాలో అలవాటుచేసుకున్నాను
4 నెలల తరువాత తినడం మొదలు పెట్టేను
ఎంతో సమయం వెచ్చించి నాలోని ప్రతిభను మెరుగుపరుచుకున్నాను

సెలెబ్రషన్ మొదలుపెట్టేను

గిటారు వాయించడం, పాటలు పాడటం నేర్చుకున్నాను
స్టేజ్ మీద పాడే అవకాశం దొరికింది
ఇప్పుడొక పుస్తకమూ, ఆల్బం రెడీ చేస్తున్నాను

1 comment:

  1. ఎంత విషాదం! ఎంతో మందికి అతను కోలుకున్న విధం స్పూర్తి నిస్తుంది.

    ReplyDelete