Wednesday, November 6, 2013

అతిపెద్ద బ్రహ్మాండమైన ఓడలూ మరియూ విమానాలూ....అద్భుత ఫోటోలు

కొన్ని వందల టన్నుల బరువు, కొన్ని వందల మిల్లియన్ డాలర్ల ఖరీదు మరియూ కొన్ని 1/2 కిలోమీటర్ పొడవు కలిగిన ఈ బ్రహ్మాండమైన రవాణా వాహనాలు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి.

ప్రపంచములోనే అతిపెద్ద ఓడ. పేరు Maersk Mc-Kinney Møller. పొడవు 400 మీటర్లు, వెడల్పు 59 మీటర్లూ, 18,000 కంటైనర్లను మోయగల సామర్థ్యం, 165 వేల టన్నుల బరువు కలిగినది. జూలై 15, 2013 లో తన మొదటి పయణం చేసింది.
ప్రపంచములోనే మొదటి నీటిలో తేలు కర్మాగారము
Dockwise Vanguard:..ప్రపంచములోనే మొట్టమొదటి నీటిలో మునగగలిగే వాణిజ్య నౌక.
ప్రపంచములోనే అతిపెద్ద యూద నౌక: "Nimitz”...అమెరికా దేశానికి చెందిన ఈ యుద్ద నౌక 1,06,000 టన్నుల బరువు మోయగలదు.
ప్రపంచములోనే పొడవైన ప్రయాణీకుల విమానం: Boeing 747-8.
ప్రపంచములోనే అతిపెద్ద విమాన సంస్థ :Airbus
చరిత్రలోనే అతిపెద్ద యుద్ద నౌక:"Yamato”: జపాన్ దేశానికి చెందినది.
ప్రపంచములోనే సరదా ప్రయాణం కొసం తయారుచేయబడ్డ నౌక: Allure of the Seas.

1 comment: