Saturday, November 16, 2013

జపాన్ లో జరిగిన "పిల్లల పండుగ" లో పాల్గొన్న ఆకర్షణీయమైన పిల్లలు.... ఫోటోలు

నవంబర్-15 న, లేక నవంబర్-15 వచ్చే ఆ వారమంతా జపాన్ దేశమంతటా పిల్లలు మనోహర్మైన దుస్తులు ధరించి తల్లితంద్రులతో పక్కనున్న గుడులకు వెడతారు. సచి-గో-సాన్ అనే పేరుతో జరిగే ఈ పిల్లల పండుగలో 3,5,7 సంవత్సరములు వయసు కలిగిన పిల్లలకు దేశమంతటా పుట్టిన రోజు జరుపుకుంటారు( వారు ఆ తారీఖున పుట్టి ఉండకపోయినా). ఇది ఆ దేశములో 300 సంవత్సరాలుగా వస్తున్న సాంప్రదాయం.


No comments:

Post a Comment