Tuesday, November 26, 2013

సెల్యులర్ జైలు...... ఫోటోలు

కాలాపాని జైలును 1800 ల సంవత్సరంలో బ్రిటీష్ వారు భారతీయ రాజకీయ ఖైదీలను, స్వతంత్ర పోరాటంలో బంధించేందుకు నిర్మించారు. ఈ జైలులో ఆనాటి బ్రిటీష్ అధికార్లు ఖైదీలను వివిధ రకాలుగా హింసించేవారు. స్వాతంత్య్ర పోరాటంలో పల్గొనిన వారిని ఖైదుచేసి ఈ జైలుకే తరలించేవారట. ఆ రోజుల్లో ఈ జైలుకు వార్డన్ గా ఉన్న సూపరింటెండంట్ డేవిడ్ బెర్రీ ఒక శాడిస్ట్. ఖైదీలను ఉద్దేసించే మాట్లాడేటప్పుడు "ఈ జైలు ప్రహరీ గోడలను ఎందుకు ఎత్తుగా కట్టించేదంటే, ఒక వేల ఎవరన్నా తప్పించుకుపోయినా సముద్రం ను దాటే ఈత ఓపికలేక ఎలాగూ చనిపోతారు" అని చెప్పి నవ్వుకునేవాడట.


Netaji Subhas Chandra Bose inspects the notorious Cellular Jail on Andaman Island - 1944

No comments:

Post a Comment