పక్షుల రెట్టల తో ముఖ సౌందర్యం....జపాన్ దేశములో పక్షుల రెట్టలతో, బియ్యపు తవుడును కలిపి ముఖానికి రాసే ఒక విలక్షణమైన సౌందర్య పద్దతి అలవాటులో ఉందట.దీని ఖరీదు రూ.10,000/-.


నత్త జిగురు తో ముఖ సౌందర్యం....ముఖానికి మొటిమలే రాకుండా, ఎప్పుడూ ముఖం నున్నగా ఉంటుందట.ఖరీదు రూ.1,800/-.


బంగారు పూత రేకులతో ముఖ సౌందర్యం.....24 క్యారట్ల బంగారు పూత రేకులతొ ముఖ సౌందర్యం పెరుగుతుందట.ఖరీదు రూ.18,000/-.


టొమేటో జ్యూస్ తో హైర్ చికిత్స......టొమేటో జ్యూస్ ను జుట్టుకు రాసి కొన్ని గంటలు ఊరబెట్టి ఆ తరువాత షాంపూ తో కడుగుతారట. ఖరీదు రూ.120/-.


బురద పాములతో ముఖ సౌందర్యం.....వీటితో ముఖ సౌందర్యం చేసుకుంటే, ముసలితనం ఎక్కువ కనబడదట. ఖరీదు రూ.1,800/-.


No comments:
Post a Comment