Tuesday, November 5, 2013

వర్షం....ఫోటోలు

వర్షం పడుతోంది అనగానే మనందరి మనసులలో సంతోషమేర్పడినా, దాని వలన మనం పడే చిరాకే ఎక్కువ. ఎందుకంటే వర్షం ఏర్పరిచే కష్టాలు అటువంటివి. కానీ ఎడ్యూరాడ్ గోర్దేవ్ అనే ఫోటోగ్రాఫర్ వర్షం పడితే, పడుతూంటే, పడిన తరువాత ఎంత అందంగా ఉంటుందో తన చిత్రాలతో చూపించేడు.


ఫోటో క్రెడిట్: Eduard Gordeev

1 comment:

  1. Ha entha baagunnayo pics... Thanq intha manchi pics maatho share chesukunnaaru..:-):-)

    ReplyDelete