Sunday, November 24, 2013

పాత ఎలెక్ట్రానిక్ వస్తువులు నిజానికి చిన్న బంగారు గనులు....ఫోటోలు

పాత ఎలెక్ట్రానిక్ వస్తువులైన లాప్ టాప్ లు, కంప్యూటర్లు, కెమెరాలూ మరియూ ఫోన్లు, వీటిని మనదగ్గర కొనుక్కునేవారు ఉంటారు. ఈ మధ్య వీటికి ఎక్కువ ధరలు పలుకుతున్నాయి, వీటిని కొనడానికి పోటీ పడుతున్నారు. కారణం ఏమై ఉంటుందని ఆలోచిస్తే, బహుస మరమత్తులు చేసి వీటిని ఎక్కువ ధరకు అమ్మి లాభం చేసుకుంటారు అని మాత్రమే అనిపిస్తుంది. కానీ వీటిని కొనుక్కునే వారు వీటిలో ఉన్నటువంటి పార్టులలో ఉండే బంగారు పూత పూసిన పార్టులను విడదీసి, అందులోనుండి బంగారం ను వేరుచేసి, ఆ బంగారాన్ని అమ్ముకుంటారట. ఏలా? అంటే ఈ క్రింది ఫోటోలు చూస్తే మీకే అర్ధమౌతుంది.


మరింత వివరములకు:http://www.themysteryworld.com/2013/11/your-old-electronics-are-actually-mini.html

No comments:

Post a Comment