Friday, November 22, 2013

ఏనుగుల పండుగ.....ఫోటోలు

జైపూర్ లో ప్రతి సంవత్సరం ఈ ఏనుగుల పండుగ జరుగుతుంది. హోలీ పండుగకు ముందురోజు ఈ పండుగ జరుగుతుందట. ఈ పండుగులో ఏనుగులను రంగులతో అలంకరించటమే కాకుండా వాటికి ఆభరణాలు కూడా తొడుగుతారట.


No comments:

Post a Comment