Thursday, November 21, 2013

కొన్ని దేశాలలో బ్రేక్ ఫాస్ట్ ఆహారం.....ఫోటోలు

మనుష్యుల ఆరోగ్యం గురించి ప్రపంచవ్యాప్తంగా జరిగిన పరిశోధనలన్నీ భోజనాలలో ముఖ్యమైనది బ్రేక్ ఫాస్ట్ అనే నిర్ణయించేయి. ఎందుకంటే ప్రొద్దున్నే తినే ఆహారం నిర్మాణాత్మక జీవక్రియ మొదలవుతుంది, జ్ఞాపకశక్తిని పదునుచేస్తుంది, నిర్వహణా శక్తిని పెంచుతుంది. అందువలనే బ్రేక్ ఫాస్ట్ అధికంగా, లంచ్ మితంగా మరియూ డిన్నర్ స్వల్పంగా చేయాలని చెబుతారు. అయితే ప్రొద్దున్నే మనం తీసుకునే బ్రేక్ ఫాస్ట్ ఎంతో ఆరొగ్యమైనదిగా ఉండేటట్లు చూసుకోవాలి.
DENMARK
TURKEY
PHILIPPINES
FRANCE
MOROCCO
MEXICO
SRI LANKA
POLAND
VIETNAM
ENGLAND

No comments:

Post a Comment