Tuesday, November 19, 2013

కైపింగ్ గోపురాలు: చైనా యొక్క పొగడ బడని చారిత్రక సంపద....ఫోటోలు

ఈ గోపురాలను డైయలౌ అని పిలుస్తారు. ఇటువంటి గోపురాలను 19 వ శతాబ్ధములోనే నిర్మించేరు.ఈ రోజు మనం చూస్తున్న అపార్ట్ మెంట్ సాంప్రదాయం 1920 కి ముందే చైనాలో ఉండేదని, అప్పటికే వారు ఇటిక రాళ్ళూ, కాంక్రీట్ ఉపయోగించేరని, చాలామంది కలిసికట్టుగా అక్కడ ఉండేవారట. నిజానికి బందిపోటు దాడుల నుండి రక్షణ కోసం నిర్మించారట. 1920-1930 లలో 300 గోపురాలు ఉండేవట. ఇప్పుడు 1800 దాకా ఉన్నాయట.


No comments:

Post a Comment