Thursday, November 14, 2013

హద్దులు లేని అందమైన స్విమ్మింగ్ పూల్స్....ఫోటోలు

స్విమ్మింగ్ పూల్స్ అమర్చుకోవడానికి హద్దులు లేకపోవడంతో, వీటి అమరికలో ఎన్నోదేశాలు పోటీలు పడుతున్నాయి. ప్రపంచములో చాలా దేశాల ప్రజలకు స్విమ్మింగ్ ఒక ముఖ్యమైన వ్యాయామం. అందువలన టూరిస్టులను ఆకట్టుకోవాలని పోటాపోటీలతో నిర్మించబడ్డ ఈ స్విమ్మింగ్ పూల్స్ ఎంతో అందంగానూ, అద్భుతంగానూ ఉన్నాయి.

Golden Triangle Resort – Chiang Rai, Thailand
Ubud Hanging Gardens – Bali, Indonesia
Tuscany, Italy
Turkey
Tat Kuang Si Waterfall – Luang Prabang, Laos (natural)
Rangali Island – Maldives
North Narrabeen Tidal Pool – Sydney, Australia
Murni’s Villa – Ubud, Bali
Marina Bay Sands Hotel and Casino – Singapore
Los Cabos, Mexico
Lake Manyara Serena Lodge – Tanzania, Africa
Kandalama Hotel – Dambulla, Sri Lanka
Divi Little Bay Beach Resort – St. Maarten
Alila Ubud Hotel – Bali, Indonesia
Intercontinental Hotel – Fiji

No comments:

Post a Comment