Thursday, November 21, 2013

ధనవంతులు బీదవారిగా నివసించటానికి ఏర్పరచిన అట్టపెట్టెల ఇళ్ళు....ఫోటోలు

సౌత్ ఆఫ్రికాలోని విలాసవంతుల ఆట స్థలమైన "ఎమోయా ఎస్టేట్" లో అట్టలతో నిర్మించబడ్డ చిన్న 52 ఇళ్ళ కాలనీ పేరు సాంటీ టౌన్. 5 స్టార్ విలాస ఆట స్థలములో నిర్మించబడ్డ ఈ అట్టపెట్టేల ఇళ్ళలో 52 మంది అతిధులు నివాసముండవచ్చు. ఈ గ్రుహములకు మంచినీరు,వేడినీరు, కరెంటు మరియూ ఇంటర్ నెట్ వసతులు కల్పించబడ్డాయి. ఈ గ్రుహాలలో ఒక రోజు గడపటానికి రూ.4,500/- తీసుకుంటారు.


No comments:

Post a Comment