Monday, November 11, 2013

30 ఏళ్ళల్లో అత్యంత శక్తివంతమైన హయాన్ తుఫానకు ఫిలిప్పీన్స్‌లో దారుణం .....ఫోటోలు మరియూ వీడియోలు

హయాన్‌ తుపాన్‌ ఫిలిప్పీన్స్‌లో బీభత్సం సృష్టించింది. ఈ తుపాన్‌ ధాటికి దాదాపు 10 వేల మంది ప్రాణాలు కోల్పోయారని భావిస్తున్నారు. వేలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. చెట్లు విరిగిపడి ఇళ్లు, కార్లు, ఇతర వాహనాలు భారీగా ధ్వంసమయ్యాయి. లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. 'హయాన్‌' ధాటికి లెటి ప్రావెన్స్‌ శవాల దిబ్బగా మారిందని స్థానిక మీడియా ఆదివారంనాడు తెలిపింది. తుపాన్‌ ధాటికి 1200 మందికి పైగా చనిపోయారని రెడ్‌క్రాస్‌ ప్రకటించింది.





No comments:

Post a Comment