Thursday, November 7, 2013

240 సంవత్సరాల క్రితం తయారుచేయబడ్డ ఈ మిషెన్ ఈ రోజు కంప్యూటర్లకు పూర్వీకం....ఫోటోలు మరియూ వీడియో

1770 లో ప్రసిద్దిచెందిన గడియారం తాయారుచేసే Pierre Jaquet-Droz చే తయారుచేయబడింది. 6000 భాగములతో తయారుచేయబడ్డ ఈ పిల్లవాడి ఆకారంతో ఉన్న మిషెన్ అక్షరము మరియూ పదములను రాయగలదు. ఈ రోజు మనం వాడుతున్న ప్రోగ్రాం చేయబడ్డ ఆధునిక కంప్యూటరుకు పూర్వీకులు అంటున్నారు.



క్రెడిట్: A Blog to Watch: Jaquet Droz “The Writer” Automata: Awesome Antique Android,history-computer.com: Pierre Jaquet-Droz,Ville de Neuchatel: Automata,Neuchâtel Museum of Art and History,Colossal: This Programmable 6,000-Part Drawing Boy Automata is Arguably the First Computer and It Was Built 240 Years Ago,Wikipedia: Jaquet-Droz automata,Wikipedia: Pierre Jaquet-Droz.

No comments:

Post a Comment