Friday, November 1, 2013

2013 అంతర్జాల కూటము..... ఇన్ ఫో గ్రాఫ్

2010 లో మొదటిసారిగా ఐర్లాండ్లో టక్నాలజీ కంపనీల అధినేతలందరూ ఒక సంప్రదింపుల సమావేశం ఏర్పాటు చేసుకుని అంతర్జాలంలో చేయవలసిన అభివ్రుద్ది గురించి చర్చించుకున్నారు...ఈ సంవత్సరం నిన్న, మొన్న జరిగిన సమావేశంలో ఎంతమంది హాజరైనరో తెలుసుకుందాం. ఈ సమావవేశంలో అంతర్జాల కంపనీల పెద్దలు, పైకి ఎదుగుతున్న కంపెనీల అధినేతలూ, అంతర్జాలంలో పెట్టుబడులు పెట్టదలుచుకున్నవారు మరియూ అంతర్జాల అభివ్రుద్ది కోరేవారు పాల్గొన్నారు.

Web Summit 2013
by visually.
Explore more infographics like this one on the web's largest information design community - Visually.

No comments:

Post a Comment