Monday, November 4, 2013

2013 లో భాగ్యవంత/సుఖమైన 20 దేశాలు: ప్రపంచ సుఖమయ సమాచారం....ఫోటోలు

2013 కు గానూ ప్రపంచ సుఖమయ సమాచారం అందజేసిన రిపోర్ట్ ప్రకారం కేవలం 20 దేశాలు మాత్రమే సుఖముగా ఉన్నాయని తెలియజేసింది. ఈ రిపోర్టును ఎన్నో కొలతలతో, ఎక్కువ విషయలలో ఆనందంగా ఉన్న దేశాల పట్టికను విడుదలజేసేరు. ఈ కొలతలలో స్థూల దేశీయోత్పత్తి( ఒక మనిషికి), జీవణ కాలం, కోరికల స్వతంత్రం, మనుష్యుల దాతృత్వము మరియూ సంఘ సేవా మనస్తత్వం లాంటివి చోటుచేసుకున్నాయి.


1.DENMARK
2.NORWAY
3.SWITZERLAND
4.NETHERLANDS
5.SWEDEN
6.CANADA
7.FINLAND
8.AUSTRIA
9.ICELAND
10.AUSTRALIA
11.ISRAEL
12.COSTA RICA
13.NEW ZEALAND
14.UNITED ARAB EMIRATES
15.PANAMA
16.MEXICO
17.UNITED STATES OF AMERICA
18.IRELAND
19.LUXEMBOURG
20.VENEZUELA

2010-2012 రిపోర్ట్

No comments:

Post a Comment