Sunday, November 17, 2013

2003 లో చిలీ దేశంలో దొరికిన మానవరూపం కలిగిన శరీరం( అన్య ప్రాణి?) లాంటిదే ఇరాన్ దేశములో 2013 లో దొరికింది...ఫోటోలు మరియూ వీడియో

ఆగస్ట్ నెల -2013 న ఇరాన్ దేశములో ఒక మానవ రూప శరీరం దొరికింది. పెన్ సిల్వేనియాలో అన్య ప్రాణుల గురించి పరిశోధనలు చేస్తున్న UFO Research Center డైరక్టర్ Butch Witkowski కి ఈ నెల 8 న ఒక ఈ-మైల్ వచ్చింది. అందులో మీరు క్రింద చూస్తున్న ఫోటోలు వచ్చినై.


ఆ ఈ-మైల్ లో ఇలా రాసుంది.

Dear Sir/Madam

I am an Iranian person, Who found strange dead creature .

This creature is looklike human, the whole of hight is 7Cm .

It has very big eyes, yellow skin and bigger head than it`s body .

The pheenomenal is that the body doesn`t frozen in ccold situation and has not bad smell in warm weather, and not Rotted yet . It`s muscles still look stong with short hairs and tooth are looklikes wild animals .

If you are intrested in, i will send more photos of the above mentioned .

Youre prompt reply is highly appreciated .

Regards

Hamid G.

ఇలాంటి ఒక మానవ శరీరం 2003 లో చిలీ దేశములో దొరికింది. దీని మీద పరిశోధనలు ఇంకా జరుగుతున్న తరుణంలో ఈ కొత్త ఈ-మైల్ రావడం పరిశోధకులను ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది.

No comments:

Post a Comment