Thursday, November 21, 2013

14 అడుగుల పోడవుగల మీసాలుతో రాంసింగ్ చౌహాన్.....వీడియో

రాంసింగ్ చౌహాన్: ప్రపంచములోనే అతిపెద్ద మీసాలున్న మనిషి. అతని మీసాల పొడవు 14 అడుగులు. ఇంత పొడుగు మీసాలను పెంచటానికి ఆయనకు 32 సంవత్సరాలు పట్టింది. తన మీసాలను అందంగా, శుబ్రంగా ఉంచుకోవడానికి ఆయన రోజుకు 2 గంటలు మీసాల పరిరక్షణకు వెచ్చిస్తాడు. 58 సంవత్సరాల వయసున్న, జైపూర్ కు చెందిన ఈయన అక్కడి వారికి ఒక సెలెబ్రిటీ. ఎక్కడకన్నా ప్రయాణం చేయాలంటే ప్రజలు ఈయనను చుట్టుముడతారట.

No comments:

Post a Comment