Friday, October 25, 2013

మీ మోకాళ్ళే మీ వ్యక్తిగత వాతావరణ సూచన కేంద్రం.....వీడియో

మీ మోకాళ్ళలో ఏర్పడే నొప్పులూ మరియూ వాపులూ వాతావరణంలో మార్పు రాబోతున్నదని సూచిస్తాయని సైన్స్ చెబుతోంది. కాబట్టి మీ మోకాళ్లలో ఏర్పడే మార్పులను బట్టి వాతావరణంలో మార్పు ఏర్పడుతోందని గ్రహించవచ్చట.

No comments:

Post a Comment