Thursday, October 10, 2013

మార్టిన్ లొరెల్లో: గుడ్ల గూబ మనిషి....ఫోటోలు మరియూ వీడియో

అపారమైన శక్తి సామర్ధ్యమున్న ఏ మనిషినైన ఇతరులని ఆకర్శిస్తాడు. దురద్రుష్టకరముగా కొన్ని సంవత్సరాల క్రితం అపారమైన శక్తి సామర్ధ్యాలున్న మనుష్యులను గుర్తించడం కష్టముగా ఉండేది. కానీ అటువంటి అపారమైన శక్తి సామర్ధ్యాలున్న ఒక మనిషి మార్టిన్ లొరెల్లో 1888 లో ఉండేవాడట. అతని అపారమైన శక్తి సామర్ధ్యాలను గుర్తించిన ప్రపంచం అతనికి గుడ్ల గూబ మనిషి అనే బిరుదు ఇచ్చేరు. అద్రుష్టవసాత్తూ అతని ఫోటోలు మరియూ వీడియో బద్రపరచబడ్డాయి.


No comments:

Post a Comment