Tuesday, October 22, 2013

ఈ వీడియోలోని రెస్టారంట్ లో కవలలు మాత్రమే ఉద్యోగానికి తీసుకుంటారట. ట్విన్ శ్టార్ అనే పేరు కలిగిన ఈ రెస్టారంట్ ఓనర్ కవలలను ఉద్యోగంలో పెట్టుకున్న తరువాతే తన వ్యాపారం అభివ్రుద్ది చెందిందని, అందుకని తన రెస్టారంట్ లో కవలలకు మాత్రమే ఉద్యోగం ఇస్తున్నానని చెబుతున్నారు.

No comments:

Post a Comment