Thursday, October 10, 2013

మైక్రోసాఫ్ట్ యొక్క చరిత్ర....ఇన్ ఫో గ్రాఫ్

కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టంలలో ఎక్కువమంది కోరుకునే మైక్రోసాఫ్ట్, ఈ మధ్యే నోకియా స్మార్ట్ ఫోన్ వ్యాపారమును కొనుకున్నది. దీనితో 21 వ శతాబ్ధములోనే టెక్నాలజీలో పెద్దలైన ఈ ఇరువరూ కలిసి ఆపిల్ సంస్థ చెపట్టుకున్న మొబైల్ మరియూ ట్యాబ్లట్ మార్కెట్ ను తాము చేపట్టుకోవాలని వారితో పోటీ పడుతున్నారు.

1955 లో పుట్టిన బిల్ గేట్స్ ఎలా ఇంత ఎత్తుకు ఎదిగేరో ఈ ఇన్ ఫో గ్రాఫిక్ మూలముగా తెలుసుకోండి.

The History of Microsoft
The History of Microsoft by Best STL

No comments:

Post a Comment