Wednesday, October 23, 2013

పనులలో ఉన్న రోబోలు....ఫోటోలు

రోబోలు మన జీవితాలలోకి వచ్చేసినై అనే విషయం అందరికీ తెలిసిందే. కానీ అలాంటి రోబోలు ఎక్కడెక్కడ ఎటువంటి సహాయాలు మనుష్యులకు అందజేస్తున్నాయో తెలుసుకుందాము.

రోబో ఫయర్ ఇంజిన్
అమెరికన్ డిఫెన్స్ ప్రాజక్ట్ వారి రోబో గుర్రాలు( బరువైన మిలటరీ వస్తువులను తీసుకువెళ్ళటానికి)
నాసా వారి రోబోటిక్ అంతరిక్ష పరిశోధనా కేంద్రం
రోబోటిక్ రెస్టారంట్ వైటర్స్, జపాన్
రోబోటిక్ డైనాసర్, జర్మనీ
రోబోటిక్ ఆటలు, ఇటాలీ
రోబోటిక్ మనుష్యులు( అమెరికా మిలటరీ ఫయరింగ్ స్క్వాడ్ ట్రైనింగ్ కు)
రోబోటిక్ సర్వర్లు, చైనా
రోబోటిక్ క్లీనింగ్ మిషెన్, జపాన్
రోబోటిక్ మనిషి, నాసా
రోబోటిక్ కాళ్ళు, అమెరికా
పందెం ఒంటెల మీద రోబోటిక్ జాకీలు, కువైత్
రోబోటిక్ విమానం( ఇందులో మొదటగా ప్రయాణం చేసింది. అప్పటి అమెరికా ప్రెశిడెంట్ జార్జ్ బుష్)
జనీవా విమానాశ్రయంలో ప్రయాణీకులకు సహాయపడే రోబో

No comments:

Post a Comment