Monday, October 28, 2013

డైమండ్ కంటే అద్భుతమైన రత్నం....ఫోటోలు

ఇది హిందూ మరియు బౌద్ధ ధర్మాలలో చాలా ప్రాముఖ్యమున్నది. ఇది కోరిన కోర్కెల్ని తీర్చే గుణం కలది. బౌద్ధంలో దీనిని బోధిసత్వుడు, అవలోకితేశ్వరుడు మరియు క్షితిగర్భుడు ధరించారు. హిందూమతంలో విష్ణువు మరియు వినాయకుడు లకు దీనితో సంబంధం ఉన్నది. ఈ రత్నం వర్ణాలలో ఎన్ని రంగులున్నాయో అన్ని రంగులను విరజిమ్మగల శక్తి కలిగినది ఈ రత్నం. ఇతియోపియాలో ఈ మధ్య దొరికిన ఈ రత్నం ప్రపంచాన్నే ఆశ్చర్యంలో ముంచెత్తింది. దీని పేరు "ది వెలో ఓపల్"(The Welo Opal).


1 comment:

  1. ‘very good website’
    ayurbless team
    visit my ayurveda free treatment website: http://ayurbless.blogspot.in

    ReplyDelete