Saturday, October 26, 2013

జకార్తా నగరములో వీధి కోతుల కలత పరిచే ప్రపంచం.....ఫోటోలు

ఫిన్ లాండ్ ఫోటోగ్రాఫర్ పెర్టు సస్కా తయారుచేసిన "ఏ కైండ్ ఆఫ్ యు" డాక్యూమెంటరీలో జకార్తా నగరంలో బిచ్చగాళ్ళు వీధి కోతులను బొమ్మలలాగా, మాస్క్ వేసుకుని మనుష్యులలాగా కనబడేటట్లు ట్రైనింగ్ ఇచ్చి బిచ్చం అడుకుంటున్నారని ప్రపంచానికి తెలియజేస్తూ.....ప్రాణులను హింసకు గురి చేస్తూ, ఆడుక్కోవడాన్నే ఒక ఉద్యోగంగా, దానినే ఒక టాలెంట్ గా ఉపయోగించుకుంటున్నారని, ఇది మనం కలత చెందవలసిన విషయమని చెబుతున్నారు.


క్రెడిట్ లింక్: http://www.perttusaksa.com/

No comments:

Post a Comment