Tuesday, October 22, 2013

జపాన్ లొ సప్లయర్లేలేని ఆటొమేటిక్ రెస్టారంట్....వీడియో

ఈ రెస్టారంట్లో, టేబుల్ దగ్గరున్న టాబ్లెట్ లో మీరు ఆర్డర్ చేయాలి. ఆర్డర్ చేసిన పదార్ధాలు కన్వేయర్ బెల్ట్ మూలంగా మీ టేబుల్ దగ్గరకు వస్తుంది. తిని ముగించిన తరువాత కాళీ ప్లేట్లను పక్కనున్న బిన్ లో పడేయాలి. మీరు పడేసిన ప్లేట్లలను లెక్క కట్టి మీకు బిల్లు ఇస్తారు....ఈ వీడియో చూస్తే మీకే అర్ధమౌతుంది.

No comments:

Post a Comment