Wednesday, October 9, 2013

భూమి క్రింద నుండి నడి రోడ్డు మీదకు చొచ్చుకు వచ్చిన సబ్ మెరైన్....ఫోటోలు మరియూ వీడియో

ఇటలీ దేశ నగరమైన మిలన్ లో అక్టోబర్ 1, 2013 న ఒక అతిపెద్ద సబ్ మెరైన్ భూమి క్రిందనుండి అకస్మాత్తుగా నడి రోడ్డు మీదకు చొచ్చుకు వచ్చింది. ఈ అనుకోని సంఘటనకు అక్కడున్న ప్రజలు భయపడిపోయేరు.


3 comments:

  1. Its a marketing stunt andi, for some insurance company.

    ReplyDelete
  2. Its fake.
    here it is http://www.thelocal.it/20131002/video-submarine-publicity-stunt-baffles-milan

    ReplyDelete
  3. అవునండి , ఇది మార్కెటింగ్ స్టుంట్

    ReplyDelete