Thursday, October 31, 2013

ఆంస్టర్ డాం నుండి సైకిల్ల వృత్తాంత కధ.....వీడియో

వాతావరణ కాలుష్యం, ట్రాఫిక్ ప్రాబ్లంస్, పార్కింగ్ గొడవలు, త్వరగా వెళ్ళిపోవుట, ఆరొగ్య లాభం మరియూ నగరాన్ని కాపాడుకోవటం.....వీటి గురించి ఆలోచించి తీసుకున్న నిర్ణయాన్ని యధావిధిగా పాటిస్తూ సైకిల్లకు అలవటుపడిపోయిన ప్రజలు ఇప్పుడెంత ఆనందంగా ఉన్నారో.

మన నగరాలలో కూడా కార్ల వాడకం, మోటార్ సైకిల్ల వాడకం పూర్తిగా తగ్గించుకుని సైకిల్ల వాడకం మొదలుపెడితే ప్రజలకు కావలసినంత లాభం జరుగుతుంది.

No comments:

Post a Comment