Thursday, October 10, 2013

బెల్జియం ఫైర్ సర్వీస్ ఉద్యోగులు ఉద్యమం ఎలా చేసేరో చూడండి ....ఫోటోలు మరియూ వీడియో

తమ డిపార్ట్ మెంట్ కు ఇవ్వవలసిన బడ్జెట్ డబ్బులో కత్తిరింపు చేసినందుకుగాను, బెల్జియం ఫైర్ సర్వీస్ డిపార్ట్ మెంట్ ఉద్యోగులు తమ నిరసనను దేశ ప్రధాణమంత్రికి తెలియజేయుటకు, ఫైర్ సర్వీస్ ఉద్యోగులందరూ కలిసి బెల్జియం ప్రధాణమంత్రి కార్యాలయం ముందు ఉద్యమానికి దిగేరు. అడ్డుకున్న పోలీసులమీద వారు నీరు మరియూ మంటలను ఆర్పే ఫోం ను కుమ్మరించేరు.


No comments:

Post a Comment