Wednesday, October 23, 2013

బ్రతుకుతెరువుకోసం సిరియా తిరుగుబాటుదారులకు ఆయుధాలు తయారుచేసి ఇస్తున్న 10 ఏళ్ళ బాలుడు.....ఫోటోలు

సిరియా తిరుగుబాటుదారులకు ఆయుధాలు తయారుచేసి ఇస్తున్న ఈ 10 ఏళ్ళ బాలుని పేరు అయెస్సా. ఈ బాలుని కధ వింటే మనసులు కలత చెందుతాయి. అంతర్ కలహాలతో అతాకుతలమైపోతున్న సిరియా ప్రజలకు బ్రతుకుతెరువు వెతుక్కోవడం చాలా కష్టమైన పనిగా ఉంటున్నది. అలాంటి ప్రజలో ఒకడే ఈ బాలుడు. బతుకుతెరువు కోసం సిరియా తిరుగుబాటుదారులకు ఆయుధాలు తయారుచేసి ఇస్తూ తన కుటుంబ ఆకలిని తీరుస్తున్నాడు.


క్రెడిట్:STRINGER / Reuters

No comments:

Post a Comment