Monday, September 23, 2013

అత్యంత ఖరీదైన అత్తర్లు/పెర్ ఫ్యూం....ఫోటోలు

ఈ మధ్యకాలంలో ఆడ/మొగ పెర్ ఫ్యూములు వాడకములో పోటీలు పడుతున్నారు. టీ.వీ లలో కూడా వీటి ప్రకటనలు ఎక్కువయ్యేయి. అయితే ప్రపంచంలో అత్యంత ఖరీదైన పెర్ ఫ్యూములు ఉన్నాయని తెలుసుకున్న తరువాత వాటి గురించి మీకు కూడా తెలపాలనిపించింది.

CLIVE CHRISTIAN IMPERIAL MAJESTY PERFUME.....ఈ 16.9 ఔన్సుల అత్తరు బాటిల్ ఖరీదు ఒక కోటి, 25 లక్షలు(Rs.1,25,00,000/-). ఈ అత్తరు బాటిల్ ఎందుకు అంత ఖరీదైనదంటే, ఖరీదైన అత్తరును 18 క్యారట్ల బంగారు బాటిల్లో నింపేరు. మరియూ బాటిల్ మూత 5 క్యారట్ల డైమండ్ తో తయారుచేసేరు.
BACCARAT LES LARMES SACREES DE THEBES....ఒక ఔన్స్ ఖరీదు: రూ.4 లక్షలు.
HERMES 24 FAUBOURG....ఒక ఔన్స్ ఖరీదు:రూ.90 వేలు
CARON POIVRE.....ఒక ఔన్స్ ఖరీదు:రూ.60 వేలు
JOY PERFUME BY JEAN PATOU....ఒక ఔన్స్ ఖరీదు: రూ.40 వేలు
JAR BOLT OF LIGHTNING PERFUME.....ఒక ఔన్స్ ఖరీదు: రూ. 40 వేలు
ANNICK GOUTAL EAU D’HADRIEN.....ఒక ఔన్స్ ఖరీదు: రూ.30 వేలు
RALPH LAUREN NOTORIOUS....ఒక ఔన్స్ ఖరీదు: రూ.రెండు లక్షలు.
SHALINI PERFUME.....ఒక ఔన్స్ ఖరీదు:రూ. 30 వేలు
CHANEL NO. 5.....ఒక ఔన్స్ ఖరీదు: రూ.7500/-

No comments:

Post a Comment