Wednesday, September 18, 2013

నీటిలో మునిగే వంతెన....ఫోటోలు మరియూ వీడియో

గ్రీస్ దేశం లో కోర్నిత్ కాలువపై కట్టిన ఈ వంతెన, కాలువులో పడవలు వెడుతున్నప్పుడు వంతెన నీటిలోకి పూర్తిగా మునిగి, పడవ ప్రయాణానికి వసతి కలిపిస్తుంది. మిగిలిన సమయంలో పైకి వచ్చి మామూలు వంతెనలా పనిచేస్తుంది.


No comments:

Post a Comment