Tuesday, September 10, 2013

రహస్య శవపేటికలలో నగలతో ఉంచిన అస్థిపంజరాలు.....ఫోటోలు

Paul Koudounaris అనే హిస్టోరియన్ కనిపెట్టిన ఈ అస్థిపంజరాలు రోమునగర సామ్రాజ్యంలో అమరవీరులుగా లేక బలిదానం పేరుతో ప్రాణ సమర్పణం చేసుకున్న వారి అస్థిపంజారాలని, వీటిని ప్రపంచములోని వివిధ ప్రదేశాలకు తరలించేరని తెలిపేరు.


No comments:

Post a Comment