Thursday, September 12, 2013

అసాధారణ పెళ్ళిల్లు....ఫోటోలు

"పెళ్ళి"... మనిషి జీవితంలో ఒక మరపురాని సంగటన. ఇది మనుష్యుల జీవితాలలో మార్పు, కొత్త బాధ్యత తీసుకు వస్తుంది. పెళ్ళిల్లు మామూలుగా కల్యాణ మండపాలలో, మత గుడులలో, హోటల్లలో, గ్రుహాలలో జరుపుకుంటారు. కొందరు తమ పెళ్ళి ఫలానచోట ఘనంగా జరుపుకున్నామని చెప్పుకోవటానికి విమానాలలో, ఓడలల చేసుకుంటున్నారు. ఇక్కడ వీరు తమ పెళ్ళిని ఎలా చేసుకున్నారో చూడండి.

Japanese island of Hokkaido
On the beach in Lima,peru
Manila
Tokyo...రోబో సాక్షితో
Tel Aviv
western Philippines
Beijing
Xingtai(China)
group wedding in Ciudad Juarez,Mexico
East of Bangkok
Prachin Buri, Thailand

No comments:

Post a Comment