Saturday, September 21, 2013

మానవ శరీర క్షేత్రం/తోట....వీడియో

పరిశోధనల నిమిత్తం ఏర్పాటు చేయబడిన ఈ క్షేత్రం లో చనిపోయిన మానవ శరీరం ఎన్ని గంటల క్రితం చనిపోయింది, కారణాలు, నేరాలలొ ఉపయగపడే పరొశోధనలు, సైన్స్ అభివ్రుద్దికి కావలసిన విషయాలను తెలుసుకొనుటకు నిర్మంచబడింది. ఇలాంటి క్షేత్రాలు అమెరికాలో నాలుగు చోట్ల ఉన్నాయట.

No comments:

Post a Comment