Tuesday, September 10, 2013

బొమ్మ కళ్ళున్న మొక్క....ఫోటోలు

నార్త్ అమెరికా లోని అడవులలలో ((Actaea pachypoda (doll's-eyes, white baneberry)) అనే బోటానికల్ పేఅరు గలిగిన ఈ మొక్కలు ఎక్కువగా కనబడతాయి. దూరం నుండి లేక చీకటిలో చూస్తే మనల్ని ఎవరో చూస్తున్నట్లే ఉంటుందట. ప్రక్రుతి చాలా గొప్పది.


No comments:

Post a Comment