Monday, September 16, 2013

న్యూజీలాండ్ లోని మెలికలు తిరిగిన చెట్లతో ఏటవాలు పాయింట్....ఫోటోలు

భూమధ్యరేఖ మరియు దక్షిణ ధృవం కలిసేచోటు. ఈ ప్రాంతంలో 2000 మైళ్ళవేగంతో గాలివీస్తుందట. ఇక్కడకు పర్యాటకులను సెప్టంబర్- నవంబర్ నెలలో మాత్రమే అనుమతిస్తారు. ఎందుకంటే అప్పుడు మాత్రమే ఈ ప్రాంతంలో గాలి వేగం మామూలుగా ఉంటుందట. ఇక్కడకు వెళ్ళటానికి ఎటువంటి రోడ్డు వసతిలేదు. క్యాట్లిన్స్ అనే చొటు నుండి 20 నిమిషాల నడక తోనే అక్కడికి వెళ్ళాలి.


2 comments:

  1. 2000 miles per hour is way too much. Probably it is 200? At 2k MPH the trees will be easily flying all over the place. Please confirm!

    ReplyDelete
    Replies
    1. DG గారికి
      ఎస్. 200 మైళ్ళు.

      మీకొసం

      Delete