Monday, September 16, 2013

విచిత్రమైన హోటల్లు...ఫోటోలు

మనం టూరిస్టులుగా బయటి ఊర్లకు వెళ్ళినప్పుడు హోటల్లలో ఉంటాము. మంచి హోటల్లు వెతుక్కుంటాము. కానీ హోటల్లే టూరిస్ట్ ప్రదేశాలుగా ఉంటే ఎవరికైనా ఒక సారి అక్కడకు వెళ్ళాలనిపిస్తుంది. కారణం ఆ హోటల్లు అందమైనవిగానో, అపూర్వమైనవిగానో ఉండటంవలనే. ఇక్కడ చూస్తున్న హోటల్లను చూసినవెంటనే ఒక సారి వెల్దామా అనిపిస్తుంది.కారణం మీరే చూసి తెలుసుకోండి.

Hotel Ještěd, Czech Republic
Giraffe Manor, Kenya
Sarova Saltlick Game Lodge, Kenya
The Marmara Antalya, Turkey
Sun Cruise Hotel, South Korea
King Pacific Lodge, Canada
The Ocean Flower, Maldives
Hotel Unique, Brazil
The Ariau Amazon Towers, Brazil
Spitbank Fort Hotel, UK
The Balancing Barn Hotel, UK
Desert Lotus Hotel, Mongolia
Lake Palace, India
Hotel Arbez, France/Switzerland

No comments:

Post a Comment