Tuesday, September 3, 2013

స్పైన్ దేశం లోని సోలార్ పవర్ ప్లాంట్....ఫోటోలు

పంట పొలాల మధ్య నిర్మించబడ్డ ఈ సోలార్ పవర్ ప్లాంట్ ప్రస్తుతం 11 మెగావాట్ల కరెంటు ని ఉత్పత్తిచేస్తోంది. దీనిమూలంగా సుమారు 60,000 ఇళ్ళు ఇక్కడ ఉత్పత్తీవుతున్న కరెంటును వాడుతున్నారు. అబెంగో సోలార్ అనే కంపెనీ నిర్మిస్తున్న ఈ ప్లాంట్ మొత్తంగా పూర్తి అయితే 300 మెగావాట్ల కరెంటు ఉత్పత్తి అవుతుందట. ఈ కరెంట్ ఉత్పత్తి వలన పర్యావరణం కొద్దిగా కూడా కాలుష్యం అవదట.


No comments:

Post a Comment