Sunday, September 29, 2013

ప్రపంచములోనే అతిపెద్ద నీళ్ళు తోడు చక్రము(మోట).....ఫోటోలు

ఐర్లాండ్ కి గ్రేట్ బ్రిటన్ కు మధ్య ఉన్న ఐస్లే ఆఫ్ మాన్ అనే ద్వీపంలో ఉన్న ఒక చిన్న గ్రామమైన లాక్సే అనే గ్రామములో 1854 లో 6 అడుగుల వెడల్పుతో 72.6 అడుగుల డైయామీటర్ తో నిర్మించిన ఈ వాటర్ వీల్ ప్రపంచములోనే అతిపెద్ద వాటర్ వీల్. దీనిని లక్సే వీల్ అని పిలుస్తారు. ఇప్పుడు ఈ వాటర్ వీల్ వాడకంలోలేదు. కానీ ఇది ఇప్పుడు అతిపెద్ద టూరిస్ట్ అట్రాక్షన్ గా మారింది. ఈ ద్వీపమంతా గనులతో నిండి ఉండేది. గనులలో నిలబడియున్న నీటిని వెలుపలకు తీసుకు రావాటానికని 1854లో ఈ యంత్రాన్ని నిర్మించేరు.


No comments:

Post a Comment