Friday, September 27, 2013

అందమైన సొకోట్రా ద్వీపం....ఫోటోలు

హిందూ మహాసముద్రం ప్రపంచంలో మూడో అతి పెద్ద మహాసముద్రం. భూమి ఉపరితలంపై ఉన్న మొత్తం నీటిలో దాదాపు 20 శాతం హిందూ మహాసముద్రంలోనే ఉంది.దీనికి ఉత్తరాన భారత ఉపఖండం, పశ్చిమాన తూర్పు ఆఫ్రికా, తూర్పున ఇండొనేసియా, సుండా ద్వీపాలు, ఆస్ర్టేలియా, దక్షిణాన దక్షిణ మహాసముద్రం (లేదా, నిర్వచనాన్ని బట్టి అంటార్కిటికా) ఉన్నాయి. భారతదేశం పేరు మీదుగా దీనికి హిందూ మహాసముద్రమనే పేరు వచ్చింది. ఈ హిందూ మహసముద్రంలో తూర్పు ఆఫ్రికా దగ్గరలో యామెన్ ప్రభుత్వానికి సొంతమైన ఈ సొకోట్రా ద్వీపం భూపరిమితంలోనే ఒక అన్య ప్రదేశంగా చెప్పబడుతుంది.


No comments:

Post a Comment