Thursday, September 26, 2013

పాకిస్తాన్ భూకంపం వలన ఏర్పడిన కొత్త దీవి....ఫోటోలు మరియూ వీడియోలు

మంగళవారం, అంటే 24 సెప్టంబర్ 2013 న పాకిస్తాన్లో ఏర్పడిన అతి భయంకరమైన భూకంపం అక్కడి గ్వాదర్ నౌకాశ్రయం దగ్గర ఒక ద్వీపం ను ఏర్పరచింది. ఈ భూకంపంవలన అక్కడ సముద్రంలోని చిన్న కొండ పైకి వచ్చి వుంటుందని అక్కడి అధికారులు తెలుపుతున్నారు. అయితే దీనీని ఇంక్కా తీవ్రంగా అన్వేషించ వలసి యుందని చెబుతున్నారు. సుమారు 60 అడుగుల ఎత్తు, 100 అడుగుల పొడవు, 250 అడుగుల వెడల్పు కలిగి యున్న ఈ ద్వీపం అగ్ని పర్వతపు మట్టి అని కొందరంటున్నారు. ఈ కొత్త ద్వీపం ను నేషనల్ జీయోగ్రాఫిక్ వారు వెళ్ళి చూసేరు. వారు ఇంకా పూర్తి సమాచారం ఇవ్వలేదు.




నేషనల్ జీయోగ్రాఫిక్ వారు వెళ్ళి చూసిన కొత్త ద్వీపం ఇదే

No comments:

Post a Comment