Tuesday, September 17, 2013

అపూర్వ స్నేహితులు....ఫోటోలు

అమెరికాలోని సౌత్ కరోలినాలో ని పార్క్ మిర్టల్ బీచ్ సఫారిలో నివసిస్తున్న 32 ఏళ్ళ అనాధ ఏనుగుకు, 3 సంవత్సరాల వయసుగల లాబ్రడార్ కుక్కతో స్నేహం కలిపింది. ఈ స్నేహితులిద్దరూ, ఎప్పుడూ విడిపోకుండా, ఒకటిగా తిరుగుతూ, ఆడుకుంటారట. వీరి ముఖ్యమైన ఆట, నీటిలో పడిన బంతికోసం నీటిలోకి డైవ్ చేయడమేనట.


No comments:

Post a Comment