Wednesday, September 18, 2013

పూర్తిగా అల్యూమినియంతో తయారౌతున్న విమాన ఓడ....ఫోటోలు మరియూ వీడియో

ఎటువంటి ప్రమాదలలోనైన విమానానికీ, ప్రయణీకులకూ హాని జరుగకుండా ఉండేందుకు పూర్తి అల్యూమినియంతో తయారౌతున్న ఈ విమానం బరువు తక్కువగా కూడా ఉంటుంది. నాసా వారి ఆర్ధీక సహయంతో ఏరోస్క్రాఫ్ట్ అనే అతిపెద్ద విమాన తయారీ కంపెనీ దీనిని తయారుచేయడంలో రీసెర్చ్ చేస్తోంది. ఒక విధంగా చెప్పాలంటే రీసెర్చ్ పూర్తి అయినట్లే. మొదట 266 అడుగుల పొడవు, 97 అడుగుల వెడల్పుతో ట్రయల్ విమానాన్ని తయరుచేసి దానిని పైకి పంపేరు. ఇప్పుడు అసలు విమానాన్ని తయారుచేస్తారు. దీని పొడవు 400 అడుగులు ఉంటుంది.


No comments:

Post a Comment