Tuesday, September 17, 2013

ప్రపంచంలొనే గల ఒకే ఒక వంచగలిగే వంతెన....ఫోటోలు మరియూ వీడియో

ఇంగ్లాండ్లొ టైనే నది పై కట్టబడ్డ ఘేట్ సెడ్ మెల్లీనియం బ్రిడ్జ్ ప్రపంచంలోనే ఉన్న ఒకే ఒక వంచగలిగే వంతెన. పాదసారులకూ, ద్విచక్ర వాహనాలకు మాత్రమే కట్టబడిన ఈ వంతెనను, నదిలో పడవ పయనిస్తున్నప్పుడు , దానికి దారివ్వటానికి పక్కకు వంగుతుంది. ఆ వంతెన ను ఇక్కడ చూడండి.


No comments:

Post a Comment