Sunday, September 22, 2013

హిట్లర్ జర్మనీలో కట్టించిన విమాన విద్వంసక శతఘ్ని కోటలు....ఫోటోలు

1940 లో బ్రిటీష్ వారి రాయల్ ఏర్ ఫోర్స్ విమానులు జర్మనీ రాజధాణి బెర్లిన్ మీద దాడిచేసి విద్వంసం స్రుష్టించినై. వెంటనే హిట్లర్ జర్మనీలో పలుచోట్ల విమాన విద్వంసక శతఘ్ని కోటలు కట్టించేడు.అతి పటిష్టతో కట్తిన ఈ కోటలపై విమాన విద్వంసక తుపాకులను అమర్చి జర్మనీ దేశానికి రక్షణ కలిపించేరు.


No comments:

Post a Comment