Monday, September 23, 2013

గాజు పలకలో నుండి సూదితో బలూన్ కొట్టడం.....వీడియో

మామూలుగా కొంచం దూరంలో ఉన్న బలూన్లనే మనం గురిచూసి కొట్టటానికి కష్టపడతాము. కానీ ఈ షావోలిన్ మాస్టర్ గాజు పలక ద్వారా సూదితో అవతలపక్క ఉన్న బలూన్ ను కోట్టడం....ఏమని చెప్పాలి?....మీరే చూడండి.

No comments:

Post a Comment