Saturday, September 14, 2013

అధికారపూర్వంగా ఉన్నాయని చెప్పుకోలేని దేశాలు....వీడియో

మనదేశం అని మనకొకటుంటే అందరికీ ఆనందమే. అందులోనూ ఆ దేశం అందరికీ తెలిసుంటే మరీ ఆనందం. మనం ఫలానా దేశస్తుడిని అని గర్వంగా చెప్పుకోవచ్చు. కానీ కొన్ని దేశాలలోని ప్రజలు అలా చెప్పుకోలేకపోతున్నారు. కారణం వారుంటున్న దేశాలు అధికారపూర్వంగా ఉన్నాయని చెప్పబడటంలేదు. అలాంటి దేశాలే ఈ వీడియోలో మీరు చూడబోతున్నది.

No comments:

Post a Comment