Wednesday, September 4, 2013

బాటిల్ ఆకారంలో ఉండే చెట్లు....ఫోటోలు

ఈ చెట్లను క్వీన్స్ లాండ్ బాటిల్ చెట్లు అంటారు.Brachychiton Rupestris అనే బొటానికల్ పేరుగలిగిన ఈ చెట్లు ఆస్ట్రేలియాలోని క్వీన్స్ లాండ్లో ఉన్నాయి. 60 నుండి 65 అడుగుల ఎత్తు వరకు పెరిగే ఈ చెట్ల యొక్కా క్రింది భాగం బాటిల్ ఆకారం కలిగి ఉండటం వలన ఈ చెట్లకు ఆ పెరు వచ్చింది. క్రింది భాగంలో ఎక్కువ నీరు నిలువచేసుకుంటుందట.


via: http://en.wikipedia.org/wiki/Brachychiton_rupestris

No comments:

Post a Comment